arrayed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, క్రమపరచిన, అలంకరించిన.

  • arrayed in order of battle వ్యూహముగా యేర్పరచిన.
  • she came arrayed in silk పట్టు బట్టలు శృంగారించుకొని వచ్చింది.
  • Sun arose arrayed in glory యశోభూషితుడై సూర్యుడు వుదయించెను.
  • he came arrayed in arms ఆయుధములు ధరించుకొని వచ్చెను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=arrayed&oldid=923683" నుండి వెలికితీశారు