assumption

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వహించుకోవడము.

  • After the assumption of the Mysore countryమైసూరు దేశమును ఆక్రమించుకొన్న తర్వాత.
  • after his assumption of this form వాడు యీఆకారమును ధరించిన తరువాత.
  • this is a groundless assumption యిది నిర్హేతుకముగాఅనుకోవడము.
  • assumption of a right స్వాతంత్ర్యమును వహించుకోవడము.
  • assumption of a name పేరుపెట్టుకోవడము.
  • the assumption of the blessed Virgin Mary సర్గారోహణము, స్వర్గారోహణపండుగ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=assumption&oldid=417643" నుండి వెలికితీశారు