asunder

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, విడిగా, ప్రత్యేకముగా, ఒకటితో ఒకటి చేరక.

  • he held his hands asunderచెయ్యిలో చెయ్యి కలియకుండా పెట్టుకున్నాడు.
  • the box fell asunder పెట్టె పడిఛిన్నాభిన్నమైనది.
  • he cut the rope asunder ఆ తాడును తుండించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=asunder&oldid=923857" నుండి వెలికితీశారు