attacked

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పైబడ్డ, దూరిన, కనిపించిన.

  • the corn was attacked by insects ఆపయిరుకు చీడ పట్టింది.
  • he was attacked by fever వాడికి జ్వరము తగిలింది.
  • the sugarwhich is attacked by ants చీమలు ముసురుకొన్న చక్కెర.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attacked&oldid=923902" నుండి వెలికితీశారు