attain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చేరుట, చెందుట, పొందుట.

  • he attained the top of the hill ఆకొండ కొనకు చేరినాడు.
  • he attained fame వాడికి కీర్తి లభించినది, యశస్సునుపొందినాడు.
  • he attained to a great age వృద్ధాప్యమును చెందినాడు.
  • he attainedhis object అతని అభిమతము చెయి కూడినది, సిద్ధించినది.
  • he attained learningవిద్యను సంపాదించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attain&oldid=923903" నుండి వెలికితీశారు