attribute

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • నామవాచకం, s, ధర్మము, లక్షణము, గుణము, విశేషణము.
  • the divine attributesఈశ్వరమహిమలు.
  • the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c.
  • కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
  • క్రియ, విశేషణం, ఆరోపించుట,ఆరోపించు.
  • I attribute my illness to bathing జ్వరము స్నానముచేసి నందువల్ల వచ్చినదని తోస్తుంది.
  • Why do you attribute your misfortunes to him నీకువచ్చిన ఆపదలను వాడి మీద యెందుకు ఆరోపిస్తావు.
  • they attribute this to you యిది నీవల్లకలిగిన దంటారు, దీన్నినీమీద పెట్టుతారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=attribute&oldid=439899" నుండి వెలికితీశారు