await

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొనివుండుట.

  • I will await yourreturn మీ రాకను నిరీక్షిస్తూ వుంటాను they awaited his orders ఆయన వుత్తరవునుయెదురు చూస్తూ వుండినారు.
  • Punishment awaits you నీకు శిక్ష కనిపెట్టుకొని వున్నది,కాచుకొని వున్నది.
  • victory awaits you నీకు జయము కనిపెట్టుకొని వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=await&oldid=924052" నుండి వెలికితీశారు