ballot

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

  • క్రియ, విశేషణం, ఉండలు వేసుట, చీట్లు వేసుట.
  • they ballotted for him వాణ్నిసభలో ప్రవేశ పెట్టడమును గురించి చీట్లువేసినారు. See Ballot, n. s.
  • నామవాచకం, s, ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకుసభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికి Ballot అనిపేరు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ballot&oldid=480611" నుండి వెలికితీశారు