bandy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • నామవాచకం, s, a carriage or cart బండి.
  • క్రియ, విశేషణం, పుట్ల చండాడుట, బదులుకు బదులు చేసుట, ప్రతికిప్రతిచేసుట, యిదిదండము, తిట్టు, కొట్లనుగురించినమాట.
  • they bandied the balls about చెండ్లాడిరి.
  • they bandied complimentsఒకరిని ఒకరు వందనముచేసుకొన్నారు.
  • they bandied blowsఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
  • విశేషణం, or crooked వంకరైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bandy&oldid=924208" నుండి వెలికితీశారు