banish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వెళ్ళగొట్టుట, దేశములోనుంచి వెళ్ళగొట్టుట, దేశాంతరమునకుపంపివేసుట, త్యజించుట.

  • they banished him వాణ్ణి పరదేశములో తీసుకొనిపోయి పెట్టినారు.
  • he banished his wife పెండ్లాన్ని త్యజించినాడు.
  • he banished these hopes యీ ఆశలను విడిచిపెట్టినాడు.
  • he banished himself from society అందరిని త్యజించి యేకాంతముగావుండినాడు.
  • smoke banishes mosketoes పొగచేత దోమలు పోతవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=banish&oldid=924216" నుండి వెలికితీశారు