bask

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చలికాచుకొనుట.

  • cats bask in the sun పల్లులు యెండలో చలికాచుకొంటవి.
  • he basked by the fir నిప్పుదగ్గెర చలికాచుకొన్నాడు.
  • those who bask in the royal favour రాజు యొక్క అనుగ్రహము గలవాండ్లు.
  • Basket, n.
  • s.
  • గంప, బుట్ట, గూడ.
  • a flower bask పూలబుట్ట.
  • a very large and high bask for storing grain గాదె, పొణక.
  • a small bask పుటిక.
  • a bask box మేదరపెట్టె.
  • a round flat bask తట్ట.
  • a bask for catching fishచేపలుపట్టేతిర్రి.
  • a fish bask చేపలువేసే బుట్ట.
  • a winnowing bask చేట, శూర్పము.
  • a large winnowing bask దాగర.
  • a small winnowing bask used by children మొరిటె.
  • a bask boat పుట్ట, పోరగోలు.
  • the bask makerscaste మేదరకులము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bask&oldid=924317" నుండి వెలికితీశారు