batch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఒకసారిలో కాల్చినది, ఒకతడవలో చేసినది.

  • a batch of bread ఒక సారిలో కాల్చి యెత్తిన రొట్టెలు.
  • these bricks are all of the samebatch యిది అంతా ఒక సూళయిటికె లు.
  • this is the best of the batch వున్నంతల్లోయిది వాసి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=batch&oldid=924334" నుండి వెలికితీశారు