belied

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అబద్ధమైపోయిన, అపదూరుపడ్డ.

  • he is much belied or he is a thiefవాడు దొంగ అని ప్రతీతిగా వున్నది.
  • She is much belied or she killed herchild అది తన బిడ్డను తానే చంపినట్టు వదంతిగా వున్నది.
  • he was much beliedవాడిమీద నిండా అబద్ధాలు పుట్టినవి.
  • his prediction was belied by the eventయీ సంభవించిన పనిచేత వాడు చెప్పినది అబద్ధమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=belied&oldid=924517" నుండి వెలికితీశారు