below

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విభక్తి ప్రత్యయం, కింద.

  • below the tree చెట్టుకింద.

క్రియా విశేషణం, దిగువగా, కిందుగా కూర్చుండినారు.

  • this translation is far below the original మూలానికంటే యీ భాషాంతరమునిండా జబ్బుగా వున్నది.
  • Such conduct is much below you యీ నడత నీకు యోగ్యముకాదు.
  • while he is here belowయీ భూమిలో వుండేటప్పడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=below&oldid=924536" నుండి వెలికితీశారు