bleach

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, నామవాచకం, తెల్లబారుట.
  • their bones bleached on the earth నేలబడివుండే వాండ్ల యెముకలు తెల్లబారినవి.
  • క్రియ, విశేషణం, తెలుపుచేసుట, చలవచేసుట.
  • Age bleached her hair వృద్ధాప్యముచేత దాని తల నెరిసినది.
  • to bleach clothచలవచేసుట.
  • చలవ

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bleach&oldid=924812" నుండి వెలికితీశారు