blessing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దీవెన, ఆశీర్వాదము.

  • or benefit వరము, అనుగ్రహము, భాగ్యము, శ్రేయస్సు, శుభము, మంగళము.
  • the blessings that God upon us దేవుడు మాకు వొసగిన వరములు.
  • he is a blessing to the poor వాడు పేదలకు కల్పవృక్షము.
  • the priest pronounced the blessing పురోహితుడు అనుగ్రహము చెప్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blessing&oldid=924829" నుండి వెలికితీశారు