bob

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, యిటూ అటూ వేలాడుట, వూగాడుట, తొలగతీసుకొనుట.
  • she had a pearl bobbing at her nose దానిముక్కున ముత్యము వేలాడుతుండెను.
  • he bobbed his head to avoid the blow ఆ దెబ్బను తప్పించుకోవడానకు తలనుతొలగ తీసుకొన్నాడు.
  • నామవాచకం, s, కాయ.
  • an ornment జుమికి, బులాకి, కప్పై కుచ్చు, మొదలైనవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. 1.0 1.1 చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=bob&oldid=756602" నుండి వెలికితీశారు