boisterous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఘర్జించే, ఘోషించే, ప్రచండమైన, బ్రహ్మాండమైన.

  • boisterous seaఘోషించే సముద్రము.
  • boisterous wind ప్రచండ వాయువ్వు.
  • boisterous woman బొబ్బలు పెట్టేఆడది.
  • Hunting and boxing are boisterous amusements వేట, జట్టిపోట్లాట, యివిదొమ్మిపనులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=boisterous&oldid=924955" నుండి వెలికితీశారు