breast

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, రొమ్ము, వక్షస్థలము, యెద, స్తనము.

  • an infant at the breast చంటిపిల్ల.
  • Milk from the breast చనుబాలు.
  • he was lying on his breast బోర్లపడి వుండినాడు.
  • the wall was breast high ఆ గోడరొమ్ముల పొడుగు వుండినది.
  • or mind హృదయము, మనసు.
  • he made a clean breast తాను చేసిన పాపమంతా వొప్పుకొన్నాడు.
  • keep this in your own breast దీన్ని నీ మనసులోనే పెట్టు.
  • a breast of mutton నానుబోర.

క్రియ, విశేషణం, యెదరెక్కుట.

  • he breasted the waves అలలకు యెదురీదినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=breast&oldid=925188" నుండి వెలికితీశారు