brethren

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, plu.

  • సహోదరులు.
  • fellows or companions సంగాతులు.
  • తనతోటిపాటి వాండ్లు, పాదిరి ప్రజలతో ప్రసంగించేటప్పుడు ప్రజలారా, జనులారాఅనకుండా.
  • my brethren సహోదరులారా, అంటాడు.
  • he and his brethren in the faithతానున్ను తన మతస్థులున్ను.
  • the carpetner went and consulted his brethrenor, his brother artificers ఆ వడ్ల వాడు తనవంటిపని వాండ్లతో ఆలోచించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brethren&oldid=925206" నుండి వెలికితీశారు