broadly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, వెడల్పుగా, విశాలముగా, విస్తారముగా.

  • he news was broadly spreadఆ సమాచారము బహుదూరము వ్యాపించినది.
  • these two are broadly distinguished యీ రెంటికిన్ని భేదము విస్తారముగా వున్నది.
  • he pronounced broadly యాచగా మాట్లాడినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=broadly&oldid=925278" నుండి వెలికితీశారు