brow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కనుబొమ.

  • brow of a hill కొండ యొక్క శిఖరము.
  • he lived under the brow of a hill కొండకింద నివాసము చేసినాడు.
  • he lives by the sweat of his brow నొసటి చమటను వూడ్చివేసి బ్రతుకుతాడు.

నామవాచకం, s, (add,) the brow of a field ఒక పొలములో మెరకగా వుండే ప్రదేశము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brow&oldid=925313" నుండి వెలికితీశారు