bubble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నీరుబుడ్డ లేచుట.

  • the water bubbles in boiling నీళ్లు కాగడములో బుడ్డలు లేస్తునవి,నీళ్లు పొంగుతున్నది.
  • A bubbling stream బుడబుడమనిపారే ప్రవాహము.

క్రియ, విశేషణం, (delude) మోసముచేసుట. నామవాచకం, s, నీరుబుడ్డ, బుద్బుదము.

  • this life is a mer bubble యీజన్మము వట్టిమాయ.
  • A vain project వట్టిమాయ, వట్టి బూటకము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bubble&oldid=925338" నుండి వెలికితీశారు