bullion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పాళము, ఖడ్డి, యిది వెండి బంగారును గురించినమాట.

  • gold bullion బంగారుఖడ్డి, బంగారు పాళము.
  • silver bullion వెండి ఖడ్డీ,వెండిపాళము.
  • epaulettes are made are of bullion దండు దొరల భుజాభ,రణములు వెండి బంగారుతో చేయబడుతవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bullion&oldid=925387" నుండి వెలికితీశారు