burn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నిప్పుగాయము, కాలిన గాయము.

క్రియ, నామవాచకం, కాలుట, మండుట, తలగబడుట, దహించుట.

  • the flame burns bright జ్వాలలు వేస్తున్నది.
  • the lamp burns దీపముమండుతుంది.
  • the oils was buaned away నూనె యిగిరిపోయినది,క్షయించినది, యీడ్చుకొని పోయినది.
  • the lamp has burnt out దీపము నుండి ఆరి పోయినది.
  • while he was burning with fever జ్వరము కాస్తూ వుండగా.
  • the sore burns పుండు మండుతున్నది.
  • he was burning with rage కోపముతో మండిపోతూ వుండెను.
  • he was burning with lust మోహములో పడితపిస్తూ వుండెను.
  • his bosom burnt to disobery.
  • తిరగబడడానకు ఆతురపడతూ వుండెను.

క్రియ, విశేషణం, కాల్చుట, తగలబెట్టుట.

క్రియ, నామవాచకం, my feet are burning (a neuralgic affection,occasionally a sequel of rheumatism) నా కాళ్ళు మండు తున్నవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=burn&oldid=925439" నుండి వెలికితీశారు