candid

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నిష్కపటమైన, నిష్కళంకమైన, స్వచ్చమైన.

  • this is my candid opinion యిది నా స్పష్టమైన అభీప్రాయము, తిరుగుళ్లు లేక నేను చెప్పే మాట యిది.
  • a candid disposition సద్భావము.
  • a man of candid disposition సత్యసంధుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=candid&oldid=925626" నుండి వెలికితీశారు