carnal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఐహిక సంబంధమైన, శరీరాభిమానముగల కామ వికారముగల, ఇంద్రియ సంబంధమైన.

  • In Rom.
  • 8.
  • 7.
  • శరీర కేకర్మణియోను రాగః.
  • A+ In I Cor 11 carnal things సాంసారి కన్య.
  • A carnal desires ఈషణత్రయములు, మోహము, విరహము.
  • carnal knowledge or carnal connection రతి, సంగమము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=carnal&oldid=925748" నుండి వెలికితీశారు