celestial

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, దివ్యమైన, స్వర్గ సంబంధమైన, ఆకాశ సంబంధమైన.

  • celestial bliss మహానందము, పరమానందము.
  • or supernatural weapon దివ్యాయుధము.
  • the celestial empire చైనా దేశము, అనగా China.
  • The celestial bodies సూర్య చంద్ర నక్షత్రాదులు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=celestial&oldid=925921" నుండి వెలికితీశారు