cell

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a small room గది, కైదీని వేసే గది, సన్యాసి వుండే చిన్న మాళిగ, గుహ.

  • in a beehive తేనె తెట్టలో వుండే బొక్క; రంధ్రము.
  • in a flower or fruit పుష్పమందు, కాయలందు విత్తువుండే స్థానము.
  • of the ear చెవి బొక్క, కర్ణరంధ్రము.

జీవ శాస్త్రము[<small>మార్చు</small>]

కణము

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cell&oldid=925923" నుండి వెలికితీశారు