centrifugal

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, మధ్యత్యాగి, చక్రగమనవేగే మధ్య స్థల త్యాగకరణశీల,మధ్యస్థలాపకర్షిత, మధ్యాపజగామిఘ, నడిమినుంచి పారే, వడిశలను తిప్పేటప్పుడు రాయి తిరగడమునకు చేతి బలము కారణము గనుక ఆ బలము centrifugal force అనబడుతున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=centrifugal&oldid=489576" నుండి వెలికితీశారు