certify

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తెలియచేయుట, ప్రకటన చేయుట.

  • they certified me of his death వాడు చచ్చినట్టు మాకు తెలియచేసినారు.
  • after we were certified of this యిది మాకు తెలియవచ్చిన తరువాత.

క్రియ, విశేషణం, (add,) to make known, establish a factనిశ్చయపరుచుట, రూఢిచేసుట, నిశ్చయముగా చెప్పుట. (జ్ఞాపయామి A+).

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=certify&oldid=925976" నుండి వెలికితీశారు