challenge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, జగడానకు పిలుచుట, పిలుచుట.

  • to object ఆక్షేపించుట.
  • I challenge you to prove this యిది నిజపరుచు చూతాము.
  • as a centry does పహరావాడు పలకరించుట, యెవరు అక్కడ అని యెచ్చరించుట.
  • they challenged him for cruelty వాణ్ని క్రూరమైన పని జరిగించినాడని అన్నారు.
  • tochallenge a jury man ఆక్షేపించుట, యితడు మాకు అక్కరలేదని చెప్పుట.
  • Conduct that challenges enquiryసందేహాస్పదమయిన నడక.
  • Challenge strictly means an objection, ఆక్షేపణ.
  • as, a challenge to a juryman.
  • Thus " This is a principal challenge.
  • " Coke on Litt.
  • 1.
  • 157.
  • b.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=challenge&oldid=926009" నుండి వెలికితీశారు