chaos

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సృష్టికి మునుపు జలస్థలాదులు మిశ్రమముగా వుండడము, ఏక సంకరము, కలగూర గంప, తల తోక లేక పడి వుండేటిది, అధ్వాన్నము.

  • God made the world out of chaos కలగూరగంపగా వుండే పదార్ధములలో నుంచి దేవుడు ప్రపంచమును సృష్టి చేసినాడు.
  • a chaos of papers తల తోక లేక పడి వుండే కాకితములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chaos&oldid=926050" నుండి వెలికితీశారు