chargeable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, imputable మోపదగ్గ.

  • this silk is chargeable with duty యీ పట్టుకు సుంకము తీరవలసినది.
  • this offence is chargeable to his father యీ తప్పు వాడి తండ్రిది.
  • this is chargeable to your own folly యిది నీ పిచ్చితనము వల్లనే సంభవించినది.
  • as I wished not to be chargeable to you నా వల్ల మీకు బరువు వద్దని, నా వల్ల నీకు వ్రయము వద్దని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chargeable&oldid=926073" నుండి వెలికితీశారు