cheer up

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ధైర్య పరచుట, లాలించుట, వోదార్చుట సేద దీర్చుట.

  • thisnews cheered up her heart యీ సమాచారము విని దాని మనసు కుదటపడ్డది.

క్రియ', నామవాచకం, ధైర్యమును తెచ్చుకొనుట.

  • cheer up my friend భయపడకు, ధైర్యము తెచ్చుకో.
  • On receiving this letter she cheered up యీ జాబు చేరేటప్పటికి దాని మనసు శాంతమైనది.
  • come cheer up up పడివుండని ధైర్యము తెచ్చుకో.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cheer_up&oldid=926136" నుండి వెలికితీశారు