chestnut

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., బాదాము వంటి వక తరహా అడివికాయ.

  • దీనిపప్పు కాల్చితింటారు.
  • horse chestnut యిదే పెద్ద తరహా కాయ, దీని పప్పు తినరు.
  • chestnut colour టేకుమానివర్ణము.
  • chestnut hair పల్ల వెంట్రుకలు.
  • a chestnut horse పల్ల వర్ణమైన గుర్రము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chestnut&oldid=926169" నుండి వెలికితీశారు