choose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కోరుకొనుట, యేర్పరచుకొనుట, యేర్పరచి తీసుకొనుట.

  • I do not choose do so నేను అట్లా చేయను.
  • he chose this house అన్నిటిలోకి యీ యింటిని మెచ్చినాడు.
  • you may go if you choose నీకు యిష్టమైతే పో.
  • Go and tell whom you choose నీకు యిష్టమైన వాడితో పోయి చెప్పుకో.
  • As he chooses వాడి మనసు వచ్చినట్టు.
  • For as many days as he chooses వాడి మనసు వచ్చినన్ని దినములు.
  • He came because he chose to come రావలసి వచ్చినాడు.
  • Any one may catch these birds that chooses యీ పక్షులను యెవరు కావలిస్తే వారు పట్టుకోవచ్చును.
  • he cannot choose but pay it వాడు చెల్లించక విధిలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=choose&oldid=926248" నుండి వెలికితీశారు