cleave

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to split చీలుట, పగలకొట్టు, పగుళ్లు పారేటట్టు చేసుట, బద్దలు చేసుట.

  • His arms cleave the stream వాడు నీళ్లను భేదించి వస్తునాడు, అనగా యీదువాడు.

క్రియ, నామవాచకం, పగులుట, పగుళ్లు బారుట.

  • the ground cleft asunder భూమి పగుళ్లు పారినది.
  • to adhere అంటుకొనుట, పట్టుకొనుట, కదియుట.
  • these things clove together యివి అంటుకొని వున్నవి, కలుసుకొని, వున్నవి.
  • they clove to him వారు వాన్ని అనుసరించి వున్నారు, వారు వాడితో కలిసివున్నారు.
  • Through terror his tongue clove to the roof of his mouth భయము చేత నోట తడి లేకుండా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cleave&oldid=926463" నుండి వెలికితీశారు