column

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, స్తంభము, వరస.

  • this dictionary is printed with two coloumns in the page యీ గ్రంధము పత్రములో రెండు వరసలుగా అచ్చు వేయబడి వున్నది.
  • a column of figures కత్తెము.
  • a column of fire బ్రహ్మాండమైన మంట.
  • a column of troops వరస, సిపాయీల వరస.
  • the army was divided into two coloumns ఆ దండును రెండు వరసలుగా నిలిపినారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=column&oldid=442270" నుండి వెలికితీశారు