comment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వ్యాఖ్యానము, టీక.

  • or remark ఆక్షేపణ.
  • they made their comments with much freedom తమ మనసుకు వచ్చినట్టెల్లా ఆక్షేపించినారు.

క్రియ, విశేషణం, వ్యాఖ్యానము చేసుట, ఆక్షేపణ చేసుట, ఆక్షేపించుట.

  • he commented upon the text సూత్రమునకు వ్యాఖ్యానము చేసినాడు.
  • he commented very unfavourably on this యిందున గురించి నిండా ఆక్షేపించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=comment&oldid=926807" నుండి వెలికితీశారు