commission

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అధికారమిచ్చుట, ఉత్తరమిచ్చుట, నియమించుట,అధికారమిచ్చి పంపుట.

  • he commissioned me to go there అక్కడికి పొమ్మని అజ్ఞాపించినాడు.

నామవాచకం, s, the act of doing చేయడము, జరిగించడము.

  • after the commission of this murder యీ ఖూని జరిగించిన తరువాత.
  • he prevented the commission of this crime యీ నేరము జరగకుండా అడ్డి చేసినాడు.
  • Sins of omission and of commission అకరణే ప్రత్యవ్యాయములు, చేయక విడిచినందువల్ల నన్ను చేయకూడనిదాన్ని చేసినందునున్ను వచ్చిన పాపములు.
  • he gave me a commission to sell the horse గుర్రాన్ని అమ్మడానకు ఆజ్ఞ యిచ్చినాడు.
  • or charge పని, వ్యవహారము, ఉద్యోగము.
  • as you are going to town I will give you a commission నీవు పట్ణానికి పోతున్న్నావు గనుక మీకు ఒక పని చెప్పుతాను, నాకు ఒక పని చెయ్యి.
  • they sold the goods on commission తరుగు మాట్లాడుకొని సామానులను అమ్మి యిచ్చినారు.
  • or Behest, order ఆజ్ఞ.
  • he is in the commission or in the commission of the peace మేజిస్ట్రేటు దొరలలో వీడు ఒకడుగా వున్నాడు.
  • or letters patent ఉద్యోగ పత్రిక, సన్నదు.
  • he received his commission from the king రాజు వద్దవాడికి వుద్యోగ పత్రిక దొరికినది.
  • they took away his commission వాణి వుద్యోగము తీసివేసినారు.
  • the Kings power was then in commission; or in abeyance రాజు యొక్క అధికారము అప్పుడు చెల్లకుండా వుండెను, జప్తిగా వుండెను.
  • or fee, allowance వర్తన, రుసుము, తరుగు, కట్టెడ.
  • he paid the commission upon the auction ఆ యేలములో రుసుము చెల్లించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=commission&oldid=926822" నుండి వెలికితీశారు