commons

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, (dinner) బత్తెము.

  • short commons బీద బత్తెము.
  • King, Lords and Commons రాజు, ఘనులు, సామాన్యులు, రాజున్ను పెద్ద మనుష్యులున్నుసామాన్యులున్ను.
  • The house of Commons సామాన్యుల సభ.
  • యిది యింగ్లీషుగౌవరుమెంటులో వొక భాగము.

నామవాచకం, s, (add,) the vulgar ప్రజలు లోకులు, కాపులు.

  • Companion, n. s. (as meaning a short commentary] లఘుటీక orఉపజీవిక.
  • "The commons to the Bible" printed in Bengali 1846 bearsthe title ధర్మపుస్తక పాఠోపకారకము.
  • "The printers companion" (A certain book) ముద్రాక్షర శాస్త్రోపజీవిక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=commons&oldid=926843" నుండి వెలికితీశారు