compare

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పోలుట, సాటువౌట.

  • cad I compare with him? నేను వాడికి దీటా, సమానమా, యీడా.

నామవాచకం, s, ఉపమ, సమానత్వము.

  • beyond all compare అసమానముగా.

క్రియ', విశేషణం, పోల్చుట, తారతమ్యము విచారించుట, సరిచూచుట, మొకాబిలాచేసుట.

  • to compare a copy with the original సంప్రతించుట.
  • In poetry పోల్చుట,ఉపమించుట.
  • he compared her face to the lily దాని ముఖమును పద్మముతోపోల్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compare&oldid=926870" నుండి వెలికితీశారు