complexion

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముఖచాయ, ముఖవైఖరి.

  • a man of fair complexion యెర్రటి మనిషి.
  • a man of dark complexion నల్లటి మనిషి.
  • or constitution స్వభావము.
  • a bilious complexion పైత్యప్రకృతి a phlegmatic complexion శ్లేష్మ ప్రకృతి.
  • from the complexion of affairs కార్య వైఖరి చూస్తే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=complexion&oldid=926916" నుండి వెలికితీశారు