compliment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఉపచరించుట.

  • in words ప్రియోక్తులు చెప్పుట.
  • by actsఉపచారములు చేసుట.
  • or to praise స్తుతించుట, మెచ్చుకొనుట.
  • the magistrate complimented me with a chair అధికారి నాకు కురిచి యిచ్చి మర్యాద చేసినాడు.
  • I cannotcompliment these people upon their probity వాండ్ల పెద్ద మనిషితనమును గురించి ప్రస్తాపము చేయడము యెందుకు, అనగా పెద్దమనుష్యులు కారు.
  • I cannot compliment her on her beauty but she is a very good woman ఆమె అందము పడివుండనీ గాని మెట్టుకు ఆమె మహా యోగ్యురాలు.

నామవాచకం, s, ఉపచారోక్తి, మృదువచనము, ప్రియోక్తి, ప్రియభాషణము, వందనము, దండము, సలాము, ఆశీర్వచనము.

  • you pay me a compliment వూరికె తమరు దయచేత శలవు యిస్తారు.
  • with my compliments నా సలాములు చెప్పి.
  • compliments of condolence దుఃఖోపశమనమైన మాటలు, ఉపచారము చెప్పడము.
  • compliments of congratulation శుభవార్తలు.
  • he presented his compliments దండము పెట్టినాడు, సలాము చేసినాడు.
  • these are mere compliments వట్టి ముఖప్రీతి మాటలు.
  • empty compliments శుష్కోపచారములు, ముఖప్రీతిమాటలు.
  • at the beginning of a Hindu letter వక్కణ.
  • We assert that the Hindus have no sense of shame: they return the compliment by saying we have no modesty at all మనము హిందువులకు సిగ్గు లేదంటే మనకే సిగ్గు లేదని అదే మర్యాద చేస్తారు.
  • In compliment to your brother I will not punish you మీ యన్నను చూచి నిన్ను శిక్షించక విడిచిపెట్టినాను.
  • in compliment to your youth నీ వయస్సు విచారించి, నీ వయస్సును చూచి.
  • in compliment to your learning నీ విద్య చూచి.
  • by way of compliment ఉపచారముగా.
  • as a compliment గౌరవముగా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compliment&oldid=926922" నుండి వెలికితీశారు