comrade

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కూడా వుండేవాడు, సహవాసి, యిది దండువాండ్ల మాటలు, యిప్పట్లోచెల్లదు.

  • one of my comrades నా వాండ్లలో వొకడు.
  • he told his comrades తన తోటి పాటి సోజర్లుతో చెప్పుకొన్నాడు.
  • Comrades ! listen to me వినండి తమ్ములారా.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=comrade&oldid=460722" నుండి వెలికితీశారు