condemned

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తప్పు కద్దని, విధించబడ్డ, దండనకు అర్హమని విధించబడ్డ,నిషేధించబడ్డ, తోపుడైన.

  • a condemned culprit శిక్ష విధించబడ్డ నేరస్థుడు.
  • condemned horsesతోపుడైన గుర్రములు.
  • See To Condemn.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=condemned&oldid=927030" నుండి వెలికితీశారు