conditional

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఒడంబడికగల, సోపాధికమైన, సనియమమైన.

  • a conditional sale ఒక విధముగా జరిగితే యీ విక్రయము సిద్ధమని అర్ధము.
  • in grammar the word if చేత్, స్తే, అయితే, కుంటే, అనగా పోతే, వస్తే, యిస్తే, చేస్తే, మొదలైనవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conditional&oldid=927041" నుండి వెలికితీశారు