conjugal

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, దాంపత్య, భార్యభర్తల సంబంధమైన, సాంసారిక, సంసార సంబంధమైన, conjugal affection భార్యా భర్తలకు వుండే విశ్వాసము.

  • conjugal life or the conjugal state సంసారము.
  • conjugal infidelity వ్యభిచారము, రంకు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conjugal&oldid=927145" నుండి వెలికితీశారు