connected

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, చేరిన, సంబంధించిన, సంధించిన.

  • accounts connected with thisయిందులో చేరిన లెక్కలు.
  • a connected letter సంయుక్తాక్షరము.
  • connected by marriage వివాహ సంబంధము గల, వియ్యమందిన.
  • how is he connected with you వాడు నీకేమి కావలెను, వాడికి నీకేమి సంబంధము.
  • people who are connected with him వాడి వాండ్లు, వాడికి కావలసినవాండ్లు.
  • people connected with the press అచ్చువాండ్లు.
  • people connected with trade వర్తకులు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=connected&oldid=442740" నుండి వెలికితీశారు